Telangana: విద్యార్థిని చితక బాదిన క్లాస్ టీచర్..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..వీడియో చూసి అంతా కన్నీటి పర్యాంతం
ఏమైందని తల్లి అడగగా, క్లాస్ టీచర్.. విచక్షణ రహితంగా కొట్టాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు.సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాగా వీడియో చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెం మానస వికాస స్కూల్లో విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. ఏమైందని తల్లి అడగగా, క్లాస్ టీచర్.. విచక్షణ రహితంగా కొట్టాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు.సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాగా వీడియో చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ ఐదుగురు ఐఏఎస్ లను రిలీవ్ చేసిన రేవంత్ సర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఐఏఎస్ లు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)