Hyderabad: వీడియో ఇదిగో, ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్, ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 4లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.

Secunderabad Excise Police bust gang who Supplying cheap liquor in bottles of expensive liquor to celebrities' parties

ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 4లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు. సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement