Shamirpet Road Accident: హైదరాబాద్ శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో బస్సును ఢీ కొట్టిన కారు, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి, షాకింగ్ వీడియో
తెలంగాణలోని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ - శామీర్‌పేట రాజీవ్ రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మోహన్(25), దీపిక(25) మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది.
Hyderabad, July 28: తెలంగాణలోని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ - శామీర్‌పేట రాజీవ్ రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మోహన్(25), దీపిక(25) మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన అందరిని కలచివేస్తోంది. వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు
Here's Video:
కారు డాష్ క్యామ్ ఫుటేజ్.. రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement