Siddipet Horror: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌ కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో రంగనాయక రిజర్వాయర్‌ లో దూకి టెకీ ఆత్మహత్య.. సిద్దిపేటలో ఘోరం

సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.

Murder Representational image (Photo Credit- ANI)

Siddipet, Aug 25: సిద్దిపేట (Siddipet) జిల్లా రంగనాయకసాగర్ (Ranganayak Sagar) జలాశయంలో దూకి ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్ హైదరాబాద్‌ (Hyderabad) లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు గోదావరిఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన నెల నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గోదావరి ఖని ఠాణాలో అశ్విని తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కిరణ్‌కు బుధవారం కౌన్సెలింగ్‌ కు రమ్మని పిలిచారు.దీంతో భయపడి పోయిన కిరణ్‌.. రంగనాయక సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Representational image (Photo Credit- Pixabay)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement