Snake In Toddy Bottle: కల్లు సీసాలో కట్ల పాము...నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వెంటనే కల్లు సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.
ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించింది కట్ల పాము పిల్ల. వెంటనే సీసాను పడేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు. అంతేగాదు శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసి పైశాచికాన్ని ప్రదర్శించారు. పోలీసులు ఎంట్రీ కావడంతో దుర్మార్గులు పరారయ్యారు. మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో
Snake Found in Toddy Bottle
కల్లు సీసాలో కట్ల పాము..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)