Nalgonda: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పాము.. పుస్తకాలపై పాము కనిపించడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.

Snake Spotted in MGU Library – Students Panic!(Video grab)

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. నల్గొండ (Nalgonda)- మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో(Mahatma Gandhi University Library) పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.

సుమారు 8 అడుగుల పాము(Snake) కనిపించడంతో కేకలు వేశారు.. దీనిని గమనించిన యూనివర్సిటీ సెక్యూరిటీ వాళ్లు వచ్చి పాముని హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన 

ఇక మరోవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.

Snake Spotted in MGU Library – Students Panic!

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now