Hyderabad-Solapur Special Train: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-సోలాపూర్ మధ్య నేటి నుంచి ప్రత్యేక రైలు.. వచ్చే నెల 14 వరకు అందుబాటులోకి ప్రత్యేక రైలు.. ఉదయం 6 గంటలకు నాంపల్లిలో స్టార్ట్.. సోలాపూర్‌ నుంచి తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 1.20 గంటలకు

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైలు (07003/07004) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Credits: Google (Representational Image)

Hyderabad, April 24: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ (Hyderabad Solapu) మధ్య ప్రత్యేక రైలు (07003/07004) (Special Train) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. హైదరాబాద్(నాంపల్లి స్టేషన్) నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుంది. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.20 గంటలు సోలాపూర్ చేరుతుంది. తిరిగి 1.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement