Hyderabad Car Accident Video: హైదరాబాద్‌లో కారు బీభత్సం వీడియో ఇదిగో, కారును ఢీకొట్టి పలుమార్లు పల్టీలు కొడుతూ..

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో మరో కారును ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత వేగంగా వస్తున్న కారు Red Signalను దాటి నియంత్రణ కోల్పోయి, పలుమార్లు పల్టీలు కొట్టింది.

Speeding car jumps a RedSignal, lost control and flipped over several times after hitting another car near Secunderabad Club Watch Video

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం నాడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో మరో కారును ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత వేగంగా వస్తున్న కారు Red Signalను దాటి నియంత్రణ కోల్పోయి, పలుమార్లు పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ కారులో ఎవరికీ గాయాలు కాలేదు, చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జాగ్రత్త తీసుకోకపోతే యూ టర్న్ అవ్వొచ్చు రాంగ్ టర్న్ అంటూ సూచన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now