Karimnagar: 3 వేల మంది శ్రీనివాస్ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు
కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.
కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.
తాజాగా ఇవాళ కరీంనగర్ టిటీడీ కళ్యాణ మంటపంలో శ్రీనివాసుల ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎస్పీ శ్రీనివాస్. ప్రతిమా హాస్పటల్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదానం చేశారు వంద మంది శ్రీనివాసులు. తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)