Telangana: గొర్రెల దొడ్డిపై వీధి కుక్కల దాడి.. 25 గొర్రెలు మృతి, రూ. 3లక్షల ఆస్తి నష్టం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో వీధి కుక్కలు(Stray Dogs) హల్‌చల్ చేశాయి. గొర్రెల(Sheeps) దొడ్డి పై వీధి కుక్కలు దాడీ చేశాయి.

Stray Dogs Attack on Sheeps in Bayyaram, 25 Sheeps Dead(video grab)

మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో వీధి కుక్కలు(Stray Dogs) హల్‌చల్ చేశాయి. గొర్రెల(Sheeps) దొడ్డి పై వీధి కుక్కలు దాడీ చేశాయి. ఈ దాడిలో 25 గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధితుడు. బయ్యారం మసీదు బజారులో నాసార్ల వీరన్న గొర్రెల దొడ్డి పై వీధి కుక్కలు(Dogs) దాడి చేయగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరన్న కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  దారుణం, భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో కూతురుని బావిలో తోసి హత్య చేసిన తండ్రి, వీడియో ఇదిగో.. 

Stray Dogs Attack on Sheeps in Bayyaram

Stray Dogs Attack on Sheeps

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now