Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు
ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).
ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది(Hyderabad). మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి(SR gayathri College) కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18). అయితే అనుమానస్పద స్థితిలో మృతి చెందింది విద్యార్థిని.
తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ చేసి త్వరగా గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పింది యాజమాన్యం. ముందుగా బాత్ రూంలో జారి పడిపోయిందని చెప్పి.. తర్వాత సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది కళాశాల సిబ్బంది.
పూజిత మృతిని గోప్యంగా ఉంచి గాంధీకి తరలించింది కళాశాల యాజమాన్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Student Found Dead Under Suspicious Circumstances in college
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)