Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌, సతీష్‌ చంద్రమిశ్రా ఢిల్లీ హైకోర్టుకు బదిలీ, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలిజియం

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార‌సు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని కొలీజియం పేర్కొన్న‌ది.

Justice Ujjal Bhuyan (Photo-Twitter)

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార‌సు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని కొలీజియం పేర్కొన్న‌ది. తెలంగాణ హైకోర్టులో ప్ర‌స్తుతం న్యాయ‌మూర్తిగా ప‌ని చేస్తున్న జ‌స్టిస్ భూయాన్‌కు చీఫ్ జ‌స్టిస్‌గా పదోన్న‌తి క‌ల్పించారు. మ‌రో వైపు ఢిల్లీ, బాంబే, గుజ‌రాత్ హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల బ‌దిలీల‌కు కొలీజియం సిఫార‌సు చేసింది.

►ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి

►హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అంజాద్ సయీద్

►రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే

►గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Share Now
Advertisement