Telangana: పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు.. పోలీసులకు స్వల్ప గాయాలు, వీడియో

పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.

Suspects Flee on Bike with Ganja After Hitting Police(X) Suspects Flee on Bike with Ganja After Hitting Police(X)

పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు(Telangana). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి(marijuana) తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem district) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. బ్రిడ్జి సెంటర్ చెక్‌ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.

మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్ 

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించారు మల్లారెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Suspects Flee on Bike with Ganja After Hitting Police

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement