Plane Emergency Landing In Hyderabad: ముంబై నుంచి విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Plane Emergency Landing In Hyderabad (Credits: X)

Hyderabad, Jan 4: హైదరాబాద్ లోని (Hyderabad) శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో (Indigo Plane) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం సురక్షితంగా  ల్యాండ్ అవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement