Sanga Reddy Fire: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం, ట్రక్కు ఇంజిన్‌ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అధికారులు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో గల ముంబై హైవేలోని బీరంగూడ రోడ్డులో డ్రమ్ముల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ తీసుకెళ్తున్న ట్రక్కు ఇంజిన్‌ వేడెక్కడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో ఆగి ఉన్న కారుకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Sanga Reddy Fire (Photo-ANI)

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో గల ముంబై హైవేలోని బీరంగూడ రోడ్డులో డ్రమ్ముల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ తీసుకెళ్తున్న ట్రక్కు ఇంజిన్‌ వేడెక్కడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో ఆగి ఉన్న కారుకు కూడా మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, మంటలను ఆర్పివేశామని జిల్లా అగ్నిమాపక అధికారి వి శ్రీనివాస్ తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement