Telangana: రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన పోలీస్ కానిస్టేబుల్, వాహనం వదిలివేసేందుకు డబ్బులు డిమాండ్

లంచం తీసుకుంటుండగా అవినీతి పోలీస్ అధికారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెదక్ రూరల్ పిఎస్‌కి చెందిన సురేందర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అదుపులోకి తీసుకున్న వాహనాన్ని అప్పగించడానికి రూ. 4000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) పట్టుకుంది.

Telangana ACB officials caught red handed a Corrupt Police officer, while taking bribe in Medak See Pics

లంచం తీసుకుంటుండగా అవినీతి పోలీస్ అధికారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెదక్ రూరల్ పిఎస్‌కి చెందిన సురేందర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అదుపులోకి తీసుకున్న వాహనాన్ని అప్పగించడానికి రూ. 4000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) పట్టుకుంది. బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement