Telangana: వీధి కుక్క అనారోగ్యంతో చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు, సెక్షన్ 11 యానిమల్ క్రూయాలిటీ కింద కేసు నమోదు

అనారోగ్యంతో వీధి కుక్క చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద జంతు సంక్షేమ కార్యకర్త కేసు పెట్టారు. పంజాగుట్ట - జీహెచ్ఎంసీ డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను పట్టుకెళ్లగా అందులో ఒక కుక్క చనిపోగా, మరొకటి అనారోగ్యం పాలైంది.

Stray Dogs (Photo Credits: PxHere)

అనారోగ్యంతో వీధి కుక్క చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద జంతు సంక్షేమ కార్యకర్త కేసు పెట్టారు. పంజాగుట్ట - జీహెచ్ఎంసీ డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను పట్టుకెళ్లగా అందులో ఒక కుక్క చనిపోగా, మరొకటి అనారోగ్యం పాలైంది.దీంతో వీధి కుక్కల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరించిన జీహెచ్ఎంసీ అధికారులు సహా 5గురి మీద జంతు సంక్షేమ కార్యకర్త కళానిధి పర్వత వర్ధనమ్మ ఫిర్యాదు చేయగా సెక్షన్ 11 యానిమల్ క్రూయాలిటీ కింద కేసు నమోదు చేశారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement