Telangana Assembly Election 2023: తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ మరింత బలపడుతుంది, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు
పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది
పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఈ నేపథ్యంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ... తుమ్మల వంటి పెద్దలు కాంగ్రెస్ లోకి వస్తే అందరం స్వాగతిస్తామని చెప్పారు. భద్రాద్రి జిల్లాను తుమ్మల ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీలోకి తుమ్మల రావాలని తాను కోరుతున్నానని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)