Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదిగో..

అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.

Congress (Photo-Twitter)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు