CM KCR Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్, రెండు మూడు రోజులు దేశ రాజధానిలోనే, వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయి దేశ రాజకీయాలపై చర్చలు
ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎంపీలు సంతోష్‌కుమార్, జీ రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.
ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎంపీలు సంతోష్‌కుమార్, జీ రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే రెండు మూడ్రోజులు ఉండనున్నారు. జాతీయ స్థాయి నాయకులను కలువనున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై వారితో మాట్లాడనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)