Telangana CM KCR: ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం - తెలంగాణ మైనారిటీలకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటించారు

(Credits: Twitter)

ముస్లిం మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం - తెలంగాణ మైనారిటీలకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీఎం కేసీఆర్ శుభవార్త ప్రకటించారు . రాష్ట్రంలోని పేద మైనార్టీల కోసం ప్రభుత్వం రూ. 1 లక్ష మైనారిటీ బంధు పథకం ప్రకటించింది. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేసేలా జీవో జారీ చేశారు. మైనారిటీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు ఇవ్వగా, తాజాగా జీవో విడుదల అయ్యింది.

(Credits: Twitter)