Telangana Thalli statue: తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ భూమిపూజ, సచివాలయం ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహా ఏర్పాటు, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా ప్రారంభం

సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ ,

Telangana CM Revanth Reddy lays foundation stone for Telangana Thalli statue

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ , మంత్రి కోమటిరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి! 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి