CM Revanth Plays Football at HCU: ఎన్నికల ప్రచారం ముగియడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో రేవంత్ ఫుట్ బాల్.. వీడియో ఇదిగో!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు.
Hyderabad, May 12: తెలంగాణ (Telangana) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ఆయన ప్రచారం ముగియడంతో విద్యార్థులతో కలిసి హుషారుగా గేమ్స్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)