Telangana Congress Leaders Fight: వీడియో వైరల్, కాంగ్రెస్ బీసీ ఐక్య వేదికలో వీహెచ్ ముందే తన్నుకున్న నేతలు
కాంగ్రెస్ బీసీ ఐక్య వేదికలో వీహెచ్ ముందే తన్నుకున్న నేతలు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
కాంగ్రెస్ బీసీ ఐక్య వేదికలో వీహెచ్ ముందే తన్నుకున్న నేతలు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీసీ ఐక్య వేదికలో శ్రీనివాస్ రెడ్డి వర్గాన్ని సాజిద్ ఖాన్ వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో సభ నుంచి వీహెచ్ బయటకు వచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)