Telangana Shocker: ఉద్యోగ ప్రకటనలతో మోసపోయారా?,సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండిలా?, మీ డబ్బు వాపస్ గ్యారంటీ

దేశంలో సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు తెలంగాణ పోలీసులు.

cyber crime police(Video Grab)

Hyd, July 25: దేశంలో సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు తెలంగాణ పోలీసులు. #Dial1930 కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదును నమోదు చేయాలని తద్వారా మీ డబ్బును తిరిగి పొందే ఆస్కారం ఉంటుందని తెలిపారు.  టీచర్‌గా మారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీలో విద్యార్థులకు పాఠాలు, వీడియో వైరల్

Here's Video:

సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement