Shabbir Ali on PM Modi: నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు, మంగళసూత్రం గురించి ఏం తెలుసు, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తీవ్ర వ్యాఖ్యల వీడియో ఇదిగో
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ ఆలీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబ్బీర్ ఆలీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ సంసారమే చేయలేదు.. ఆయనకు మంగళసూత్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అమాయకురాలు బెన్ దీదీని వదిలేశాడు.. ఆమెని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో మంగళసూత్రం విలువ తెలుస్తుందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి రూ. 4,500 కోట్లకు పైగానే, చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్
Here's VIdeo
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)