KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్ నందినగర్ లోని ఇంటికి
ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు.
Hyderabad, Dec 15: ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో (Yashoda Hospital) ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ (BRS) అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్ (KCR) శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. దవాఖాన నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్ లోని ఇంటికి రానున్నారు. గురువారం దవాఖానలో కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రు లు పరామర్శించారు. పెద్దమ్మతల్లి ఆలయ అర్చకులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దీవించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement