Telangana: పొలంలో కరెంట్ వైర్ రిపేర్ చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్, తలకిందులుగా వేలాడుతున్న అన్నదాతను కాపాడిన స్థానికులు

తెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.

Telangana Farmer Suffers in Electric Shock while repairing power wire in Field locals Saved His Life Watch Video

తెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.  ఫ్రీగా టిఫిన్ పెట్టలేదని హోటల్ యజమానురాలిపై దాడి చేసిన మందుబాబు, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement