Food poisoning in School: వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

తెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు

Food poisoning in Vanaparthi Kasturba school

తెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏదీ లేదని తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Food poisoning in Vanaparthi Kasturba school

Heres' Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement