Free Travel in TSRTC Buses for Women: రేపు మధ్యాహ్నం నుంచి మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 6 హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణలోని అమ్మాయిలు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు అందరూ ఉచితంగా ప్రయాణించవచ్చు.
డిసెంబర్ 9 శనివారం నుంచి మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 6 హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణలోని అమ్మాయిలు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు అందరూ ఉచితంగా ప్రయాణించవచ్చు.
Here's GO
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)