Telangana Governor On TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Tamilisai Soundararajan (Photo-Video Grab)

> ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

>> రాజ్ భవన్ చేరుకున్న ప్రభుత్వ వివరణ కాపీ.

>> కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని పేర్కొన్న ప్రభుత్వం. విలీనం అయిన తర్వాత రూపొందించే గైడ్లైన్స్ లో అన్ని అంశాలు ఉంటాయి.

>> కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement