Tamilisai Unfurls Tricolour Flag: పబ్లిక్ గార్డెన్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళి సై.. వీడియోలు, ఫోటోలు ఇవిగో!

రిపబ్లిక్ డే వేడుకల కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్‌ ను, సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు.

Tamilisai Unfurls Tricolour Flag (Credits: X)

Hyderabad, Jan 26: రిపబ్లిక్ డే వేడుకల (Republic Day Celebrations) కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్‌ ను (Public Gardens), సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ (Parade Grounds) ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు. గవర్నర్ తమిళి సై రెండు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వీడియోలు ఇదిగో..

Padma Awards: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్‌ కేటగిరీలో లేని తెలుగువారి పేర్లు.. పద్మశ్రీ ఎవరెవరికి వచ్చాయంటే??

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement