Telangana: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దారుణం, బట్టలు విప్పి రేప్ గాయాలు చూపించమన్న మెజిస్ట్రేట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్యాచార బాధితురాలు, జడ్జిపై కేసు నమోదు
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement