Telangana Rains: భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో
భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కారును ఒడ్డుకు చేర్చి అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కారును ఒడ్డుకు చేర్చి అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)