Telangana: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న కొమురవెల్లి ఎస్ఐ, న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన మొదటి భార్య
సిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు.
సిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు. తాను కొమురవెల్లికి వచ్చిన తర్వాత నాగరాజు మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నట్టు తెలిపారు.నాగరాజుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విడాకులు ఇవ్వనని, ఉన్నతాధికారులు తనకు పిల్లలను ఇప్పించి న్యాయం చేయాలని మానస వేడుకున్నారు. స్పా సెంటర్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ముగ్గురు విటులతో సహా ఇద్దరు యజమానులు అరెస్ట్
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement