Corona in TS: తెలంగాణలో మరోసారి 200 లోపే కరోనా కేసులు, గత 24 గంటల్లో 190 మందికి పాజిటివ్, రాష్ట్రంలో ఇంకా 4,288 మందికి కొనసాగుతున్న చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోసారి 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,166 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోసారి 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,166 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 245 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,725 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంకా 4,288 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,929కి పెరిగింది.
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
New HMPV Cases in Gujarat: గుజరాత్లో మరో బాలుడికి HMPV వైరస్, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement