Maoist Damodar Passes Away: మావోయిస్టులకు బిగ్‌షాక్..తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి, 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసిన దామోదర్
మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు.
మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మృతి చెందారు.
దామోదర్ అలియాస్ బడే చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేశారు దామోదర్ ఎన్నో ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు దామోదర్. ఆయన స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.
కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్‌లలో మావోయిస్టు నేతలు మృతి చెందుతున్నారు. కొంతమంది లొంగిపోయి ప్రజా జీవనాన్ని గడుపుతున్నారు. ఇలా వరుస సంఘటనలతో మావోయిస్టు పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం
Big Shock to Maoists in Chhattisgarh