Minister Sridhar Babu Convoy: మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, వర్గల్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం, ఆస్పత్రిలో ముగ్గురు బాధితులకు చికిత్స
కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి కాళ్ళు విరిగాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి కాళ్ళు విరిగాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు, హెచ్‌సీఏలో రూ.20 కోట్ల అవకతవకలపై ఈడీ విచారణ
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement