Telangana: దారుణం, ఆస్తిని కాజేసి తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన నలుగురు కొడుకులు, ఆకలి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, వీడియో ఇదిగో..

కన్న కొడుకులు అన్నం పెట్టడం లేదంటూ కని పెంచిన తల్లి పోలీసు గడపతొక్కిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకు నలుగురు సంతానం. పిల్లలకు పెళ్లిళ్లు చేసి, ఆస్తి సైతం పంచేసింది వృద్ధురాలు.

mother complained to police that her sons were not giving Food (Photo/X/chota News)

కన్న కొడుకులు అన్నం పెట్టడం లేదంటూ కని పెంచిన తల్లి పోలీసు గడపతొక్కిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకు నలుగురు సంతానం. పిల్లలకు పెళ్లిళ్లు చేసి, ఆస్తి సైతం పంచేసింది వృద్ధురాలు. అయితే కొడుకులు ఓ చిన్న గుడిసెలో నర్సవ్వ నుంచి ఉంచి.. అన్నం కూడా పెట్టకుండా తప్పుకుపోయారు. ఆకలితో అలమటిస్తూ కొడుకులపై ఎల్ఎండీ ఎస్సై చేరాలుకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు.  షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement