Telangana: ఎంపీడీఓ ఆఫీసులో పైనుంచి ఊడి పడిన సీలింగ్‌పై ప్లాస్టర్లు, భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, వీడియో ఇదిగో..
నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..
తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను అవలంబించారు. నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)