Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు, చికిత్స అందించేలోగానే మృతి, వీడియో ఇదిగో..
నిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
నిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. విశాఖలో మేడపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, ఫ్యాకల్టీ వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement