Telangana Police: 11 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్‌కు చెక్కును అందించిన డీజీపీ జితేందర్ రెడ్డి..వీడియో
తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్‌ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.
తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్‌ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు. హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
Here's Video:
11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)