Dog Last Rites: పోలీస్ శాఖలో 8 ఏళ్ల పాటు సేవలందించిన కుక్క మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన నిజామాబాద్ పోలీసులు
అధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
అధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)