Telangana Polls: గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్, 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు.

CM KCR (Photo-Twitter/TS CMO)

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, గజ్వేల్‌, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్‌ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. మెట్‌పల్లి, ఉప్పల్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వైరా,వేములవాడ సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. 2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్‌. మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటించాం అని ఈ సందర్భంగా కేసీఆర్‌ మీడియాకు తెలియజేశారు.

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now