Covid in TS: తెలంగాణలో 205మందికి కరోనా, కొత్తగా 1,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింది. 21,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. అయితే కొవిడ్ చికిత్స పొందుతున్న 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31శాతం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement