Corona in TS: తెలంగాణలో కొత్తగా 30 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 492 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు
కరోనా వైరస్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 17,806 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో రాష్ట్ర 30 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కరోనావైరస్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 17,806 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో రాష్ట్ర 30 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరో 827 కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు వెలుగు చూడలేదు. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 492 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)