Corona in TS: తెలంగాణలో కొత్తగా 53 కరోనా కేసులు, గత 24 గంటల్లో కరోనా మరణాలు నిల్

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 53 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 77 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 615 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Representative image

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 53 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 77 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 615 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా గత 24గంటల్లో ఎలాంటి మరణం నమోదు కాలేదు. ప్రస్తుతం తెలంగాణలో 615 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్టివరకు కరోనా కారణంగా 4,111 మంది మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement