Jainoor Tribal Woman: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ, బాధితురాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి సీతక్క

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క. డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Telangana’s Jainoor tribal woman victim discharge from hospital(video grab)

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క.

డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement