Telangana Shocker: చాక్లెట్ ఇప్పిస్తానని 6 ఏళ్ల పాప కిడ్నాప్, హైదరాబాద్ ఆబిడ్స్‌లో కలకలం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన 6 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేశారు. చాక్‌లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు ఆగంతకుడు.
Hyd, Aug 4: హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన 6 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేశారు. చాక్‌లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు ఆగంతకుడు.
సీసీ టీవీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు బృందాలుగా పాప కోసం గాలిస్తున్నారు. వీడియో ఇదిగో, యువతికి మద్యం తాగించి యువకులు ఎత్తుకెళ్లే ప్రయత్నం, పోలీసుల ఎంట్రీతో!
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)