Telangana Shocker: మూడు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మూడు నెలల చిన్నారిని చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో చోటుచేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారిగా పోలీసులు గుర్తించారు.
మూడు నెలల చిన్నారిని చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో చోటుచేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారిగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Here's IANS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)